మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారు 3-12-2012న రాజమండ్రి అవధానం చేసినప్పుడు వారిపై నేను ఆశువుగా చెప్పిన పద్యానికి ముగ్ధులై వారి చేతి “సరస్వతీ దేవిస్వర్ణ అంగుళీయకాన్నిబహూకరించారు.