ది.06-02-2015న హైదరాబాదు త్యాగరాయ గాన సభలో తెలంగాణప్రభుత్వ సలహాదారు శ్రీ కే.వి.రమణాచారి చేతులమీదుగా “నోరి నరసింహ శాస్త్రి స్మారక యువరచయిత ప్రోత్సాహక పురస్కారం-2015” అందుకున్న దృశ్యం.